Random Video

England Batsmen కి Teamindia Pacers ఓపెనింగ్ షాక్ | Ind Vs Eng 1st Test || Oneindia Telugu

2021-08-04 1 Dailymotion

Ind vs Eng 1st test 1 st session update.
#Indvseng
#EngVsind
#Siraj
#Bumrah
#Joeroot
#ViratKohli

భారత్‌తో ప్రారంభ‌మైన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవ‌ర్‌లోనే పరుగుల ఖాతా తెరవకుండానే.. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ఐదో బంతికి బర్న్స్‌ ఎల్బీగా వెనుదిరిగాడు